IPL 2021 : Maxwell పంజాబ్ కింగ్స్ కి ఇచ్చిపడేసాడు.. విరాట్ సపోర్ట్ వల్లే అంటూ..!! || Oneindia Telugu

2021-04-15 27

IPL 2021 : Glenn Maxwell secured a half century after six years.. Glenn Maxwell recieved half century for his stunning performance in srh vs rcb Match.
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#Ipl2021
#Maxwell
#GlennMaxwell
#Abdevelliers

మొదటి బంతి నుంచే బాదుతూ.. చివరి వరకు తీసుకెళ్లడం తనకు అలవాటు లేని పని అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నీలో నాలుగో ఫ్రాంచైజీకి ఆడుతున్నందుకు తనపై ఒత్తిడి ఉందని మ్యాక్సీ అంటున్నాడు. జట్టులో తనకు ప్రత్యేక పాత్ర ఇచ్చారని తెలిపాడు. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

Free Traffic Exchange